Home » digital divide
ఈ ఏడాది అంతరిక్ష ప్రయోగాల్లో ISRO బోణీ కొట్టింది. ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అత్యాధునిక Gsat -30 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఫ్రెంచ్ గయానాలోని యూరోపియన్ స్పేస్ పోర్టు నుంచి ఎరియన్-5 రాకెట్ ద్వారా కక్ష్యలో ప్�