-
Home » Digital Gold Risks
Digital Gold Risks
బంగారంపై పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి: సెబీ హెచ్చరిక!
November 11, 2025 / 11:11 AM IST
బంగారం ఇప్పుడు పెట్టుబడిదారులకు నిజంగానే కాసుల వర్షం కురిపిస్తోంది. గత ఏడాది కాలంలో పసిడి ధరలు దాదాపు రెట్టింపు లాభాలను అందించడంతో, పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు గోల్డ్‌పై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే, ఈ హడావిడిలో చాలామంది కొన్ని చ