-
Home » Digital Payment Rules
Digital Payment Rules
డిజిటల్ పేమెంట్లపై RBI కొత్త రూల్స్.. ఇక OTP ఒక్కటే సరిపోదు.. 2FA మస్ట్.. ఫుల్ డిటెయిల్స్..!
April 1, 2026 / 03:54 PM IST
New Digital Payment Rules : ఆన్ లైన్ యూపీఐ లేదా ఇతర పేమెంట్లకు ఇకపై ఓటీపీ మాత్రమే సరిపోదు. అదనంగా పిన్ కూడా కావాలి. లేదంటే ఫింగర్ ఫ్రింట్, ఫేస్ స్కాన్, ఐరిస్ స్కాన్ ఏది ఒకటి అదనంగా ఉండాలి. అప్పుడే పేమెంట్లు పూర్తి అవుతాయి.