Home » Digital Plotform
Aha Big Releases: ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ప్రేక్షకులు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం డిజిటల్ ప్లాట్‌ఫాంలవైపే మొగ్గుచూపుతున్నారు. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయ�