Home » Digital Revolution
దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికిన రిలయన్స్ జియో ప్రారంభమై సోమవారానికి ఆరేళ్లు. తక్కువ ధరలోనే డేటా, వాయిస్ కాల్స్ అందిస్తూ సరికొత్త విప్లవానికి తెరతీసింది జియో. వచ్చే దీపావళికి 5జీ సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
తెలంగాణలో డిజిటల్ విప్లవం రాబోతోంది. ఇప్పటికే టీ-ఫైబర్‌తో ప్రభుత్వం పునాదులు వేసిన కేసీఆర్ సర్కార్.. డిజిటల్ విప్లవానికి త్వరలో శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో టీ హబ్ ద్వారా అనేక స్టార్టప్ కంపెనీలు గొప్ప ప్రగతిని సాధించాయన్న కేటీఆ�