Home » DIGITAL STRAIN
పిల్లల కంటి చూపు ఎలా ఉంది, కంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో తెలుసుకునేందుకు తగిన పరీక్షలు చేయించాలి. కంప్యూటర్ గ్లాసెస్ వంటి వాటిని ఉపయోగించటం ద్వారా డిజిటల్ స్క్రీన్ వాడే సమయంలో కంటి చూపుపై ప్రభావం పడకుండా చూడటంలో సహాయపడుతుంది.
కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది ఎక్కువ సమయం స్క్రీన్ వాడకం వల్ల వస్తుంది. ఇది అనేక రకాల లక్షణాలను సూచిస్తుంది. ఈ లక్షణాలలో కొన్ని కంటికి అసౌకర్యం, కళ్ళు పొడిబారటం, కంటి అలసట, అస్పష్టమైన దృష్టి , ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు గడపటం వల్ల తలనొప్ప�