DigitalIndia

    ఇండియాలో రూ.75వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న గూగుల్!

    July 13, 2020 / 04:47 PM IST

    ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇండియాలో రూ.75వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది.. గూగుల్, అల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడిం

10TV Telugu News