Home » digitisation of census
Digitization of Census : దేశంలో జనాభా లెక్కల్లో పుట్టేవారు, మరణించే వారి డేటా ఆటోమెటిక్‌గా అప్డేట్ కానుంది. జనాభా లెక్కలను డిజిటల్ పద్ధతిలో నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు.