-
Home » Dikki
Dikki
నువ్వసలు తల్లివేనా? పసిబిడ్డ ప్రాణంతో చెలగాటం.. స్కూటర్ డిక్కీలో పసికందును పెట్టి
March 14, 2026 / 04:57 PM IST
ఆమె కావాలని చేసిందో లేక రీల్స్ కోసం చేసిందో లేక సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు చేసిందో మరో కారణమో తెలియదు కానీ.. ఆమె చేసిన పని మాత్రం ముమ్మాటికే తప్పే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.