Home » Dil Bechara gets 95 Million Views in 24 hours
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి చిత్రం ‘దిల్ బెచారా’ కళ్లు చెదిరే సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల డిస్నీ+హాట్స్టార్లో విడుదలైన ఈ చిత్రం రికార్డ్ వ్యూయర్ షిప్ను సొంతం చేసుకుంది. సబ్స్క్రైబర్లు, నాన్-సబ్స్క్రైబర్లు అందరూ ఉచిత�