Home » Dil Diya movie first look
చైతన్యరావు మదాడి హీరోగా దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న దిల్ దియా మూవీ ఫస్ట్ లుక్(Dil Diya First Look) ను సందీప్ రెడ్డి వంగ విడుదల చేశాడు.