Home » dil mill
భారత దేశంలో జరిగే పెళ్శిళ్లలో ప్రేమ పెళ్లి చేసుకునే యువతీయువకుల సంఖ్య 10 శాతానికి మించటం లేదని లెక్కలు చెపుతున్నాయి. మిగతా 90 శాతం పెళ్ళిళ్లు అరేంజ్డ్, సెమీ అరేంజ్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. కుటుంబ వ్యవస్ధ ఇక్కడ పటిష్టంగా ఉందనే చెప్ప�