Home » Dil Raju comments on Adipurush Trolls
బాహుబలిని కూడా ఆదిపురుష్ కంటే ఎక్కువ ట్రోల్ చేశారు
దిల్ రాజు మాట్లాడుతూ.. ''ప్రభాస్ ఫ్యాన్స్ లాగే నేను కూడా ఆదిపురుష్ టీజర్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాను. టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టాను టీజర్ అదిరిపోయింది అని. నా చుట్టుపక్కన ఉ