Home » dil raju granddaughter dance
తమిళ హీరో విజయ్ తో దిల్ రాజు తెరకెక్కించిన 'వరిసు' సినిమా సూపర్ హిట్టు కావడంతో నేడు దిల్ రాజు ఇంటిలో సక్సెస్ పార్టీ నిర్వహించాడు. ఈ పార్టీలో దిల్ రాజు మనవరాలు రంజితమే సాంగ్‌కి వేసిన స్టెప్పులు చూసి విజయ్ ఫిదా అయ్యిపోయాడు.