Home » dil raju movies
ఇక నుంచి ఈ బ్యానర్ లోని ప్రతీ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందబోతోంది. రీసెంట్ గా జరిగిన శాకుంతలం మీడియా ఇంటరాక్షన్ లో దిల్ రాజు ఈ విషయాన్ని రివీల్ చేశారు.
డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి నిర్మాతగా ఎదిగి ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. అయినా పలు సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేస్తూ మరింత సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో హిట్ సినిమాలే కాదు అనుకోకుండా కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా రిలీజ్ చేసి భారీగా నష్టప