Home » Dil Raju Production
టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన ‘బలగం’ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సినిమా రోజురోజుకూ తన సత్తా చాటుతూ, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పూర్తి ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అవు�