-
Home » Dil Raju Wife Photos
Dil Raju Wife Photos
పారిస్ లో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న దిల్ రాజు భార్య.. తేజస్విని ఫొటోలు చూశారా?
May 18, 2025 / 11:56 AM IST
ఇటీవల దిల్ రాజు, అతని భార్య కలిసి యూరప్ వెకేషన్ కి వెళ్లారు. అక్కడ పలు దేశాలు తిరుగుతూ సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా పారిస్ లో, ఈఫిల్ టవర్ వద్ద దిగిన పలు ఫోటోలను దిల్ రాజు భార్య తేజస్విని వ్యాఘ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.