Home » dileep kumar selvon
సౌత్ లో కెరీర్ బూస్టప్ చేసుకోవాలనుకుంటోంది ఐశ్వర్యరాయ్. ఇప్పటికే మణిరత్నం సినిమాతో బిజీగా ఉన్న ఈ అందాల భామ.. ఇప్పుడు మరో క్రేజీ మూవీకి ఎస్ చెప్పినట్టు వార్తలొస్తున్నాయి.