Home » Dileepkumar Ellikkottil Parameswaran
అదృష్టం ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. లక్ష్మీ ఒకసారే వస్తుంది…తంతే బూరెల బుట్టలో పడటం అంటే ఇదేనేమో అనుకుంటున్నారు. ఎందుకంటే..ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. లాటరీలో ఏకంగా 10 మిలియన్స్ దిర్హమ్స్ (సుమారు రూ. 20 కోట్లు) గెలుచుకున�