Diljit Kitthe Aa

    కంగనాకు అద్దిరిపోయే కౌంటర్ ఇచ్చిన దిల్జిత్

    December 13, 2020 / 09:02 AM IST

    Kangana Ranaut: దిల్జిత్ వర్సెస్ కంగనా రనౌట్ ట్వీట్‌లు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఈ సారి కంగనా వార్తల్లో ఉండటానికి మంచి టాపిక్ దొరికినట్లు అయింది. రైతు ఆందోళనల పట్ల స్పందిస్తున్న పంజాబీ దిల్జిత్ దోసంజాపై విమర్శలు చేస్తున్న కంగనా.. శుక్రవారం సాయంత్రం న

10TV Telugu News