Home » Dilkush
సంక్షేమ హాస్టళ్లలో టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తోంది ప్రభుత్వం. గత సంవత్సరం నిర్వహించిన స్పెషల్ స్టడీ అవర్స్ మంచి ఫలితాలు ఇచ్చింది. ఈసారి మరింత శ్రద్ధతో వీటిని నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలకు ఉపక్రమిస్తోంది. పండు