Home » Dimple Hayahi
దుబాయ్లో ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ 'గామా' తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ గ్రాండ్ గా జరగనుంది.
గత కొద్ది రోజులుగా రామబాణం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఓ పక్క ప్రమోషనల్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ నిర్వహిస్తూనే ఎవరికి వాళ్ళు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు చిత్రయూనిట్.
గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం సినిమా మే 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డింపుల్ హయతి ఇలా వైట్ శారీలో వెరైటీ చీ