Home » Dimple Hayathi
సంపత్ నంది దర్శకత్వంలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నాడు.
డస్కీ బ్యూటీ డింపుల్ హయతి చాన్నాళ్లకు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. త్వరలో శర్వానంద్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
హీరోయిన్ డింపుల్ హయతి తాజాగా థాయిలాండ్ వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఓ వాటర్ ఫాల్స్ లో జలకాలాడుతూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సినిమాల్లో హాట్ పర్ఫార్మెన్స్ తో పాటు సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది ఈ డస్కీ బ్యూటీ.
హీరోయిన్ డింపుల్ హయతి తాజాగా డిమ్ లైట్స్ లో చీకట్లో ఇలా అందాలని ఆరబోస్తూ మెరిపిస్తుంది.
గోపీచంద్ నటించిన 'రామబాణం' థియేటర్స్ లో రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. తాజాగా..
హీరోయిన్ డింపుల్ హయతి తాజాగా క్యాజువల్ వేర్ లో హాట్ లుక్స్ తో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
టాలీవుడ్ యాక్ట్రెస్ డింపుల్ హయతి హైదరాబాద్ ట్రాఫిస్ గురించి మంత్రి కేటీఆర్ అండ్ హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీని ప్రశ్నిస్తూ చేసిన ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇటీవల పోలీస్ కేసు అండ్ కోర్టు అంటూ మీడియాలో హాట్ టాపిక్ అయిన డింపుల్ హయతి.. ఒక విషయంలో రష్మిక, నిధి అగర్వాల్ని ఫాలో అవుతుంది. అదేంటంటే..
శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చెంజర్, కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాల్లో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే శంకర్ తెరకెక్కించే ఒక సినిమాలో డింపుల్ హయాతి బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తుంది.