Home » Dimple Hayathi Movies
ఇటీవలే గోపీచంద్(Gopichand) సరసన రామబాణం(Ramabanam) సినిమాతో ప్రేక్షకులని పలకరించింది డింపుల్ హయతి. తాజాగా తన దురుసు ప్రవర్తనతో పోలీస్ స్టేషన్(Police Station) వరకు వెళ్లి వచ్చింది.