Home » Dimple Hyathi Skydiving
హీరోయిన్ డింపుల్ హయతి తాజాగా దుబాయ్ వెళ్లగా అక్కడ స్కై డైవింగ్ చేసింది. విమానం నుంచి కిందకి దూకి సాహసం చేసి స్కై డైవింగ్ చేసింది. దీంతో డింపుల్ స్కై డైవింగ్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.