Home » dinakaran
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటికి ఎంఐఎం పార్టీ సై అంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ మక్కల్ మున్నెట్ర కలగమ్ పార్టీతో జట్టు కట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ నిర్ణయించారు. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.
Rajinikanth ఏఐఏడీఎంకే బహిషృత నాయకురాలు వీకే శశికళకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఫోన్ చేశారు. ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేశారు. శశికళ ఇటీవల కరోనాని జయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసినవారిలో మొదటివ్యక్తి రజనీకా�