Home » Dindori
దిండోరిలో ప్రతిరోజూ హృదయాల్ని కదిలించే ఇలాంటి దృశ్యాలు నిత్యం కనిపిస్తాయి. అడుగంటిపోతున్న నీళ్లను తోడుకోవడానికి వాళ్లు పడుతున్న పాట్లు చూశాక కూడా అధికారులకు, ప్రభుత్వాలకు జాలి కలగట్లేదు.
ఎవరైనా సిగరెట్లకు బానిసవుతారు, మద్యానికి బానిసవుతారు. ఇంకొందరు మగువకు బానిసవుతారు. కానీ మధ్యప్రదేశ్ లోని ఒక లాయరు మాత్రం 45 ఏళ్లగా గాజు ముక్కలు తినటానికి బానిసయ్యాడు. జబల్ పూర్ డివిజన్ లోని దిండోరి కి చెందిన దయారామ్ సాహూ అనే లాయర్ గత 45 ఏళ్లు