Home » dinesh karthik
విజయ్ హజారే ట్రోఫీలో సోమవారం సరికొత్త రికార్డు నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు జట్టు ఏకంగా 50 ఓవర్లలో 506 పరుగులు సాధించింది. నారాయణ్ జగదీషన్ అనే బ్యాటర్ అయితే, 141 బంతుల్లోనే 271 పరుగులు చేశాడు.
వెస్టిండీస్ తో తొలి టీ20 మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరవగా, చివర్లో దినేశ్ కార్తీక్ దంచికొట్టాడు. దీంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత ప్రపంచకప్ జట్టులో తాను ఆడేందుకు నిర్ణయించుకున్నానని భారత ఆటగాడు దినేష్ కార్తీక్ వెల్లడించాడు.
సౌతాఫ్రికాతో నాలుగో టీ 20 మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఘన విజయాన్ని నమోదు చేసింది. వరుసగా రెండో విజయం సాధించి సిరీస్ రేసులో నిలబడింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ కప్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తిక్‌కు భారీ షాక్.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు నిర్వాహకులు వార్నింగ్ ఇచ్చారు. ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా అనుచితం�
ఇండియా, సౌతాఫ్రికాల మధ్య టీ20 సిరీస్‌కు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2022 జూన్ 9న జరగనున్న మ్యాచ్‌కు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేశారు. ఇక దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యాలను జట్టులోకి తీసుకోగా 18మంది బృందంలోకి రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్
విరాట్ కోహ్లీ ఫామ్ కోసం నానాతంటాలు పడుతున్నాడు. ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో కేవలం వికెట్లు పడినప్పుడు మాత్రమే సెలబ్రేషన్ మూడ్‌లో కనిపిస్తున్నాడు. రీసెంట్ గా సూపర్ స్ట్రైకింగ్‌తో దూసుకుపోతున్న దినేశ్ కార్తీక్‌ను చూసి పలు మార్లు..
హైదరాబాద్‌తో మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ డు ప్లెసిస్ (73*) దంచికొట్టాడు. డుప్లెసిస్ తో పాటు రజత్ పటిదార్ (48), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (33), దినేశ్ కార్తిక్ (30*) ధాటిగా ఆడారు. ఫలితంగా బెంగళూరు భారీ స్కోర్ చేసింది.
ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా దూసుకెళ్లిపోతున్న దినేశ్ కార్తీక్.. టీమిండియాలో స్థానం కోసం అన్నీ ట్రై చేస్తున్నానని అంటున్నాడు. ఐపీఎల్ లో ఎప్పుడూ లేనంత ఉత్సాహంతో కనిపిస్తున్న డీకే..
ఆల్ రౌండ్ షో తో బెంగళూరు అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో గెలుపొందింది.