Home » dinner time
Dinner Time: రోజు మొత్తంలో ఆహారం ఎలాగైనా తీసేసుకుంటాం. దానికి ఒక టైం ఫిక్స్ అవ్వం. కానీ, ఫిక్స్ అయితే ఏమవుతుంది. టైం అనేది నిజంగా అంత ఇంపార్టెంటా తెలుసుకుందామా.. కొద్ది కిలోల బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా డిన్నర్ టైం ప్రకారం చేయడమనేది చాలా ఇంపార్టెంట్