Home » direct message
ఈ సేఫ్టీ ఫీచర్ని తీసివేయడం వల్ల, వినియోగదారులు ఇతర ఖాతాలను బ్లాక్ చేయలేరు. అయితే బ్లాక్ అనే ఆప్షన్ కు బదులు.. మ్యూట్ అనే ఫీచర్ ఉపయోగకరంగా ఉండనుంది. ఈ ఆప్షన్ ద్వారా తమకు నచ్చని ఖాతాలను మ్యూట్ లో పెట్టొచ్చు.
మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? మీ అకౌంట్లోని పోస్టును మీకు నచ్చిన వారికి షేర్ చేయాలనుకుంటున్నారా? ఒకవేళ, ఆ వ్యక్తికి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లేదంటే ఎలా షేర్ చేస్తారు? డోంట్ వర్రీ.. నాన్ ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు కూడా మీ పోస్టును ఈజీగా షేర్ చేస