-
Home » Direct-To-Mobile
Direct-To-Mobile
భారత్‌కు D2M స్మార్ట్ఫోన్లు.. ఇంటర్నెట్ లేకుండానే మీ మొబైల్లో లైవ్ టీవీ చూడొచ్చు.. డైరెక్ట్-టు-మొబైల్ ఏంటి? ఎలా పనిచేస్తుంది?
April 29, 2025 / 05:47 PM IST
D2M Technology : D2M అనేది కొత్త బ్రాడ్ క్యాస్టింగ్ టెక్నాలజీ. OTT, లైవ్ టీవీ, వీడియో, ఆడియో, టెక్స్ట్ మెసేజ్‌లను Wi-Fi లేదా ఇంటర్నెట్ లేకుండా మొబైల్ ఫోన్లకు నేరుగా యాక్సస్ చేయొచ్చు.
ఇకపై ఇంటర్నెట్, సిమ్‌తో పనిలేదు.. నేరుగా స్మార్ట్ఫోన్లలోనే లైవ్ టీవీ ఛానల్స్ చూడొచ్చు!
January 16, 2024 / 08:57 PM IST
Direct-To-Mobile: అతి త్వరలో సరికొత్త టెక్నాలజీ రాబోతోంది. మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ కనెక్షన్, సిమ్ అవసరం లేకుండానే నేరుగా లైవ్ కంటెంట్ వీక్షించవచ్చు. డైరెక్ట్-టు-మొబైల్ ప్రసారంపై 19 నగరాల్లో ట్రయల్స్ నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది.