Home » Directions to in the matter of Land Pooling
భూ సేకరణ చేసే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం జగన్ కలెక్టర్లకు సూచించారు. భూ యజమానిని సంతోష పెట్టి భూమి తీసుకోవాలే గానీ వారిని బాధ పెట్టి భూమిని తీసుకోవద్దనీ..అవసరమైతే భూమి గలవారికి ఒక రూపాయి ఎక్కువ ఇచ్చి తీసుకోవాలని సూచించారు