Home » Director Kodi Ramakrishna
హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలించారు. అంతకుముందు ఆయన నివాసానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు కృష్ణంరాజు, సంగీత దర్శకుడు కోటి, జగపతిబా
సినీ పరిశ్రమలో సెంటిమెంట్ లకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు తెరపై తనదైన చిత్రాలను తీసి పేరు గడించిన దర్శకులలో ఒకరైన కోడి రామకృష్ణ కూడా సెంటిమెంట్ ల పట్ల నమ్మకం ఎక్కువే. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న క
కోడి రామకృష్ణ అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయణ్ణి, హాస్పిటల్లో జాయిన్ చేసారు.