Director Liu Zhiming

    కరోనా వైరస్‌తో వూహన్‌లో ఆస్పత్రి డైరెక్టర్ మృతి

    February 18, 2020 / 07:56 AM IST

    కరోనా వైరస్ రక్కసికి హాస్పిటల్ డైరెక్టర్ బలైపోయారు. చైనా కేంద్ర నగరమైన వుహాన్ లోని ఓ హాస్పిటల్ డైరెక్టర్ కూడా ఈ వైరస్‌తో కన్నుమూశారు. మంగళవారం నాడు.. వుచాంగ్ ఆస్పత్రి డైరెక్టర్ లియు ఝిమింగ్ మంగళవారం (ఫిబ్రవరి 18, 2020) 10.30 గంటలకు కరోనా వైరస్‌తో మృత�

10TV Telugu News