Home » Director Lokesh Kanagaraj
మా నగరం చిత్రంలో హీరోగా నటించిన శ్రీ నటరాజన్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా హీరో విజయ్ తండ్రి, ఒకప్పటి డైరెక్టర్ చంద్రశేఖర్ లియో సినిమాపై, లోకేష్ కనగరాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
లియో(Leo) సినిమాని భారీగా తెరకెక్కిస్తున్నాడు లోకేష్. ఈ సినిమాలో సంజిత్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, త్రిష.. పలువురు స్టార్స్ ఉన్నారు. ఇటీవలే ట్రైలర్ కూడా రిలిజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచారు.