Home » Director Mani Ratnam
కమల్ హాసన్-మణిరత్నం కాంబినేషన్లో 36 ఏళ్ల తరువాత కొత్త సినిమా రాబోతోదనే విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో కమల్ హాసన్ ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.