Home » Director Nag Aswin Tweet on Prabhas Project K Movie Update
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-K అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ పథకంపై చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోణె నటిస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల భారీ