Home » director nandyala ravi
ప్రముఖ యువ రచయిత, దర్శకుడు నంద్యాల రవి కరోనాతో శుక్రవారం మృతిచెందారు.. రచయితగా పలు సినిమాలకు పని చేసిన రవి.. నాగశౌర్య, అవికా గోర్ నటించిన ‘‘లక్ష్మీ రావే మా ఇంటికి’’ మూవీతో దర్శకుడిగా మారారు..
కరోనా కష్టకాలంలో టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి తన పెద్ద మనసు చాటుకున్నాడు. కోవిడ్ బారిన పడి కష్టాల్లో ఉన్న డైరెక్టర్ కుటుంబానికి అండగా నిలిచాడు సప్తగరి. ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం చేశాడు.