Home » Director Nelson Dileep Kumar
జైలర్ ఫస్ట్ వర్షన్‌లోనే బాలయ్యతో ఓ పాత్ర చేయించాలని చూసిన నెల్సన్ సరైన హోంవర్క్ లేక అది సాధ్యం కాలేదని బహిరంగంగా చెప్పాడు. ఫస్ట్ వర్సన్‌లో బాలయ్య లేని లోటును సీక్వెల్లో ప్రవేశపెట్టి తీర్చుకోవాలని చూస్తున్నాడు నెల్సన్.