Home » Director of Health
తెలంగాణలో కరోనా వైరస్ నివారణ చర్యలపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు వివరణ ఇచ్చారు.
గతంతో పోలిస్తే కరోనా వ్యాప్తి పెరిగిందని తెలంగాణ డైరక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రులతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. 50 శాతం బెడ్లు ప్రభుత్వానికి ఇచ్చే విషయంపై ఇంకా తమ చర్చలు పూర్తి కాలేదని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. మరోసారి భేటీ అయ్యాక స్పష్టత ఇస్తామని ప్రైవేట్ ఆస్పత�