Home » Director Om Raut
చంద్రయాన్ కి ఆదిపురుష్ కి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఈ రెండిటి బడ్జెట్ ని కంపేర్ చేసి పోస్టులు పెడుతున్నారు.
టెక్నాలజీ వాడితే ఇంకా బాగా చూపిస్తారనుకుంటే రామాయణాన్ని మార్చేశారు చిత్రయూనిట్. దీంతో ప్రేక్షకులు, అభిమానులు, ముఖ్యంగా భక్తులు అందరూ ఆదిపురుష్ సినిమాని తీవ్రంగా విమర్శిస్తున్నారు.