Home » Director P Vasu
ప్రముఖ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరోగా రాజ్ శంకర్, పూర్ణ, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం ‘అలా ఇలా ఎలా’.
తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సినిమా ‘చంద్రముఖి’ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, ఈ సినిమాకు ఉన్న క్రేజ్ వేరు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా చంద్రముఖి-2 చిత్రాన్ని తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్.