Home » director Priyadarshan
కీర్తి సురేష్ నటన గురించి, ఆమె చేసే సినిమాల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. నేను శైలజ (Keerthy Suresh)సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తరువాత నేను లోకల్, సర్కారు వారి పాట లాంటి, దసరా లాంటి సినిమాలు చేసింది.