-
Home » Director Tharun Bhascker
Director Tharun Bhascker
'కీడాకోలా' సినిమా గురించి తరుణ్ భాస్కర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
November 1, 2023 / 09:30 AM IST
తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా'తో వస్తున్నారు. కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ తాజాగా మీడియాతో ముచ్చటించారు.