Home » director vakkantham vamsi
గత కొంతకాలంగా సరైన హిట్టు లేక టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ డీలా పడిపోయాడు. ఎన్నో అంచనాలు మధ్య వచ్చిన 'మాచర్ల నియోజకవర్గం' బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా విఫలమైంది. అయితే ప్లాప్ల్లో ఉన్న ఈ హీరో సక్సెస్ కోసం మరో ప్లాప్ దర్శకుడితో జతకడుతున్నాడు.
నితిన్ గత ఏడాది వరస సక్సెస్ సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉండగా ఈ ఏడాది కాస్త ఊపుతగ్గింది. ఇప్పటికే ఈ ఏడాది విడుదలైన ‘చెక్, రంగ్ దే’ రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోగా నితిన్ మాత్రం వేగం తగ్గకుండా ఈ ఏడాది..