Home » Director Vassishta
విశ్వంభర మూవీ అప్డేట్స్ రెగ్యులర్ గా ఇస్తున్నారు. ఇటీవల ఈ సెట్ నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం, చిరు లుక్స్ కూడా రిలీజ్ చేసారు.
డైరెక్టర్ వశిష్ట విశ్వంభర సినిమాపై అంచనాలు పెంచేలా ఓ పోస్ట్ చేసాడు.
చిరంజీవి ఈ సారి చాలా కొత్తగా ట్రై చేయబోతున్నాడని తెలుస్తుంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతుంది.
చిరంజీవి చేతిలో రెండు సినిమాలు ఉండగా ప్రస్తుతం మెగా 156 'బింబిసార' ఫేమ్ డైరెక్టర్ వసిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
చిరంజీవి(Megastar Chiranjeevi) ఇప్పుడు మెగా 156 సినిమాతో వసిష్ఠ దర్శకత్వంలో రాబోతున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. తాజాగా నిన్న దసరా రోజు సినిమా పూజా కార్యక్రమం నిర్వహించి ఆ వీడియోని కూడా విడుదల చేశారు.