-
Home » Directorate of School Education
Directorate of School Education
ఉపాధ్యాయ నియామక పరీక్షకు షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇలా..
June 29, 2024 / 09:15 AM IST
తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షకు పూర్తి షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.