Home » Directs Military
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్న ‘నిజమైన యుద్ధానికి’సిద్ధం కావాలంటూ సైన్యానికి ఆదేశించారు. తన ముద్దుల కుమార్తె జు ఏ తో కలిసి కిమ్ ఉత్తర కొరియా హస్వాంగ్ ఆర్టిలరీ దళం చేపట్టిన విన్యాసాలకు హాజరయ్యారు. కిమ్ తీరు చూస్తుంటే ఇక యుద్ధసన్నా�