-
Home » dirty bomb
dirty bomb
Rajnath Singh: రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో అణ్వస్త్ర ప్రయోగం వద్దు.. రష్యాను కోరిన రాజ్నాథ్ సింగ్
October 26, 2022 / 08:19 PM IST
రష్యా-యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఏ దేశమూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వస్త్రాలు ప్రయోగించకూడదని సూచించింది ఇండియా. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ మంత్రితో దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు.