Home » Dirty Movies
మేసే గాడిదని కూసే గాడిదని వచ్చి చెడగొట్టినట్లు.. 2018లో కొత్త రకం కథలతో, రికార్డు స్థాయి కలెక్షన్లతో తెలుగు సినిమా ప్రపంచస్థాయికి చేరుకోగా.. 2019 మాత్రం కొత్త రకం కథలు కంటే ఎక్కువగా అడల్ట్ కథలే సినిమాలుగా వచ్చాయి. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన కొం�